ETV Bharat / city

RTC Employees: ఈ నెల 6 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి.. ఆర్టీసీ ఎండీకి ఉద్యోగుల మెమోరాండం - ఆర్టీసీ ఎండీకి మెమోరాండం ఇచ్చిన ఉద్యోగులు

RTC Employees Memorandum on demands: ఆర్టీసీ ఎండీకి 45 సమస్యలతో కూడిన మెమోరాండాన్ని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక అందజేసింది. సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 6 అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తామని పేర్కొంది.

rtc employees
ఆర్టీసీ ఎండీకి మెమోరాండం ఇచ్చిన ఉద్యోగులు
author img

By

Published : Feb 1, 2022, 5:20 PM IST

RTC Employees Ready to Strike: ఈ నెల 6 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తామని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక ప్రకటించింది. 45 సమస్యలతో కూడిన మెమోరాండాన్ని ఆర్టీసీ ఎండీకి ఐక్య వేదిక నేతలు అందజేశారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సమ్మెకు వెళ్తామని ఐక్య వేదిక పేర్కొంది.

ఇదీ చదవండి..AP PRC GOs: అసలు విషయాలు వదిలి.. పీఆర్సీ నివేదికనే ఎందుకు కోరుతున్నారు?: సజ్జల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.