ETV Bharat / city

పరిమిత సంఖ్యలో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు - పరిమిత సంఖ్యలో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు

శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా పరిమిత సంఖ్యలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. మెుత్తం 1375 బస్సులను నడపగా... కొన్నింటికి ఆన్​లైన్​లో, మిగిలిన వాటికి బుకింగ్ కేంద్రాల వద్ద టికెట్లు జారీ చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

పరిమిత సంఖ్యలో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు

author img

By

Published : May 22, 2020, 10:48 PM IST

లాక్​డౌన్ సడలింపులతో ఆర్టీసీ పలు ప్రాంతాలకు పరిమిత సంఖ్యలో బస్సులను నడుపుతోంది. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 1375 బస్సులు రోడ్డెక్కాయి. కొన్నింటికి ఆన్​లైన్​లో, మిగిలిన వాటికి బుకింగ్ కేంద్రాల వద్ద టికెట్లు జారీ చేస్తున్నట్లు ఆర్టీసీ తెలిపింది. ప్రయాణికులు ఏపీఎస్ఆర్టీసీ ఆన్​లైన్ వెబ్ సైట్ ద్వారా రిజర్వేషన్ చేసుకోవాలని సూచించింది.

విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు నడిపే బస్సుల వివరాలు తెలియజేసేందు పండిట్ నెహ్రూ బస్​స్టేషన్​లో ప్రత్యేకంగా విచారణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ప్రయాణికులు 9959225467, 9959225454, 9515125823 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.