ETV Bharat / city

రిజిస్ట్రేషన్ అయిన గంటన్నర లోపే పత్రాలు: రెవెన్యూ మంత్రి

రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల మధ్య సమన్వయం కొరవడిందని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు ....ప్రస్తుతం వాటి మధ్య అంతరాన్ని తగ్గించి రైతులు, ప్రజలకు కలిగే ఇబ్బందులను దూరం చేయనున్నట్లు వివరించారు. విజయవాడలోని విద్యుత్ సౌధాలో 13 జిల్లాలకు సంబంధించిన రిజిస్ట్రార్లు, డీఐజీలతో మంత్రి సమావేశమయ్యారు.

రిజిస్ట్రేషన్ అయిన గంటన్నర లేపే పత్రాలు: మంత్రి పిల్లి సుభాష్
author img

By

Published : Aug 27, 2019, 9:53 PM IST

Updated : Aug 27, 2019, 10:23 PM IST

రిజిస్ట్రేషన్ అయిన గంటన్నర లేపే పత్రాలు: మంత్రి పిల్లి సుభాష్

దస్తావేజుల రిజిస్ట్రేషన్ ను సులభతరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. విజయవాడలోని విద్యుత్ సౌధాలో 13 జిల్లాలకు సంబంధించిన రిజిస్ట్రార్లు, డీఐజీలతో మంత్రి సమావేశమయ్యారు. రెవెన్యూ వసూళ్లు... లక్ష్యానికి అనుగుణంగా జరుగుతున్నాయా లేదా అనే అంశాలపై రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి సాంబశివరావు, కమిషనర్ శ్రీధర్ ఇతర అధికారులతో మంత్రి చర్చించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే... రెవెన్యూ వసూళ్లలో వృద్ధి కనిపిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అక్టోబర్ 2 నుంచి విశాఖ, కృష్ణాజిల్లాల్లో...దస్తావేజుల రిజిస్ట్రేషన్ అయిన గంటన్నరలోపే పత్రాలు ఇచ్చేలా ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నామని....ఈ విధానాన్ని దశల వారీగా ఇతర జిల్లాలకూ వర్తించేలా చేస్తామన్నారు. 22ఏ కింద నిషేధంలో ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రయత్నించే సబ్ రిజిస్ట్రార్లపై వేటు వేస్తామని హెచ్చరించారు

ఇవీ చూడండి-'అక్టోబరు 2 నుంచి గ్రామ సచివాలయ వ్యవస్థ'

Intro:ap_rjy_36_27_ministers_paraamarsa_avb_ap10019. తూర్పుగోదావరిజిల్లా. ముమ్మిడివరం సెంటర్

Body:కాట్రేనికోన మండలం మొక్కలతిప్ప లో మంత్రులు

Conclusion:తూర్పుగోదావరిజిల్లా కాట్రేనికోన మండలం మొక్కలతిప్ప గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలోని మూడేళ్లవయస్సుఉన్న బాలుడు ప్రజ్నహర్ష గత సోమవారం ప్రమాదవశాత్తూ ప్రక్కనేఉన్న పంటకాలువలోపడి మృతిచెందాడు..ఇందుకు గాను ఆకేంద్రం టీచర్ మరియు ఆయా లను విధులనుండి తొలగించడం జరిగిఞదని. చట్టపరంగా వారిపై చర్యలుతీసుకుంటామని రాష్ట్ర స్రీ శిశుసంక్షేమశాఖమంత్రి కానేటి వనిత తెలిపారు.. మరోమంత్రి పినిపే విశ్వరూప్ తో కలిసి మొక్కలతిప్పై లోని బాలుని ఇంటికివెళ్లి తల్లితండ్రులు లను పరామర్శించారు...ప్రభుత్వంనుంచి మూడు లక్షల చెక్కు అందజేశారు.. రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలు ఇంటివద్దనుండి తీసుకువచ్చి తిరిగి తల్లితండ్రులుకు అప్పగించేభాద్యత అంగన్వాడీ టీచర్లు మరియు ఆయాలదేనన్నారు..అలసత్వం వహిస్తే సహించబోమని హెచ్చరించారు..ఇకముందు మరెక్కడా ఇలాంటి సంఘటన జరగకుండా చర్యలుతీసుకుంటామనితెలిపారు..
Last Updated : Aug 27, 2019, 10:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.