ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్లకు పేర్ల నమోదుకు అవకాశం - రాష్ట్రవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్లకు పేర్ల నమోదుకు అవకాశం వార్తలు

రాష్ట్రవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్​ కోసం పేర్ల నమోదుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. వ్యాక్సినేషన్ కోసం ఆన్‌లైన్‌లోనే పేర్లు నమోదు చేసుకోవాలని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఆస్పత్రుల జాబితా cowin.gov.in వెబ్‌సైట్‌లో పొందుపరిచామని తెలిపింది.

రాష్ట్రవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్లకు పేర్ల నమోదుకు అవకాశం

author img

By

Published : Mar 4, 2021, 8:25 PM IST

రాష్ట్రవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్​ కోసం పేర్ల నమోదుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. 965 ప్రభుత్వ, 565 ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో పేర్లు నమోదు చేసుకోవచ్చని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఆస్పత్రుల జాబితా cowin.gov.in వెబ్‌సైట్‌లో పొందుపరిచామని తెలిపింది. వ్యాక్సినేషన్ కోసం ఆన్‌లైన్‌లోనే పేర్ల నమోదు చేసుకోవాలని..పేర్లు నమోదు చేసుకోకుండా కేంద్రానికి వెళ్తే టీకా వేయరని స్పష్టం చేసింది.

45 నుంచి 59 ఏళ్లలోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు డాక్టర్ సంతకం చేసిన ధ్రువపత్రాన్ని సమర్పించాలని సూచించింది. 60 ఏళ్లు దాటిన వారూ తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని తెలిపింది. లబ్ధిదారులు ఫోటో గుర్తింపు కార్డులను కొవిన్ పోర్టల్ లేదా యాప్​లో అప్​లోడ్​ చేయాల్సి ఉంటుందన్నారు. హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ కొనసాగుతోందని...వీరు ఏ వ్యాక్సినేషన్ సెంటర్​కైనా వెళ్లి టీకా వేసుకోవచ్చన్నారు.

ఇదీచదవండి

రాష్ట్రంలో కొత్తగా 102 కరోనా కేసులు నమోదు.. ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.