కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులను స్థాయీ సంఘం సభ్యులుగా నియమిస్తూ రాజ్యసభ సచివాలయం బులెటిన్ విడుదల చేసింది. పట్టణాభివృద్ధి స్థాయీ సంఘం సభ్యుడిగా వైకాపా ఎంపీ అయోధ్య రామిరెడ్డి, పరిశ్రమల స్థాయీ సంఘం సభ్యుడిగా పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణను బొగ్గు, ఉక్కుశాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా నియమించారు.
ఇదీ చదవండి: