ETV Bharat / city

విజయవాడ - ఉప్పులూరు మధ్య రైల్వేట్రాక్ మరమ్మతులు.. రాకపోకలకు అంతరాయం - దక్షిణ మధ్య రైల్వే తాజా వార్తలు

విజయవాడ - ఉప్పులూరు మధ్య రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు జరుగుతున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. మరమ్మతుల దృష్ట్యా రైళ్ల రాకపోకల్లో మార్పులు ఉంటాయని వెల్లడించింది.

విజయవాడ-ఉప్పులూరు మధ్య రైల్వేట్రాక్ పనులు

author img

By

Published : Aug 4, 2021, 6:11 PM IST

విజయవాడ - ఉప్పులూరు మధ్య రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు జరుగుతున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. మరమ్మతుల దృష్ట్యా రైళ్ల రాకపోకలో మార్పులు ఉంటాయని వెల్లడించింది. విజయవాడ-గుడివాడ సెక్షన్ లో పలు రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొంది.

ఈ నెల 14 వరకు విజయవాడ - గుడివాడ మీదుగా వెళ్లే 22 రైళ్లను రద్దు చేసినట్లు, మరో 9 రైళ్లను దారి మళ్లించినట్టు సంబంధిత అధికారులు తెలిపారు. ఇంకో 2 రైళ్లను రీషెడ్యూల్ చేసి.. 3 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు తెలిపారు. వివరాలకు రైల్వే స్టేషన్ లో సంప్రదించాలన్నారు.

ఇదీ చదవండి:

king cobra: వామ్మో.. కింగ్ కోబ్రా ఎంత పెద్దగా ఉందంటే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.