కృష్ణా జిల్లా ఘంటసాల మండలం చినకళ్లేపల్లి గ్రామానికి చెందిన గుత్తికొండ క్రాంతి కిరణ్... అమెరికాలోని న్యూజెర్సీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆయన అక్కడ తన ఇంటి పెరట్లో సేంద్రీయ పద్ధతిలో సొరకాయలను పండిస్తున్నారు.
సొంతూరు నుంచి విత్తనాలు తీసుకెళ్లి వేయగా.. 45 రోజుల్లో కొతకొచ్చాయి. సాధారణంగా ఒక పాదు 40 నుంచి 50 కాయలు కాస్తుందని.....న్యూజెర్సీలో మాత్రం 100కు పైగా కాస్తున్నాయని క్రాంతికిరణ్ తెలిపారు. వాటిని స్థానికులు ఇష్టంగా తింటున్నారని చెప్పారు.
ఇదీ చదవండి:
ఆన్లైన్ పాఠాలు వినేందుకు.. కూలీకెళ్లి స్మార్ట్‌ఫోన్ కొన్నాడు!