ETV Bharat / city

కాళ్ల నుంచి తల వరకు... పూర్తిగా రక్షణ కల్పించేలా..! - diamond medicare

కోవిడ్‌-19 సోకిన వారికి వైద్యం అందించే సిబ్బంది రక్షణలో కీలకమైన పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ కొరత తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. కృష్ణా జిల్లాకు అవసరమైన పీపీఈ కిట్లను తయారుచేసేందుకు స్థానికంగా ఉన్న సంస్థలతో అధికారులు ఒప్పందం చేసుకున్నారు. విజయవాడలోని డైమండ్ మెడికేర్‌ అనే సంస్థలో రోజుకు వెయ్యి నుంచి 15వందల వరకు ఈ కిట్లను తయారుచేస్తున్నారు. వీటి తయారీకి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి జయప్రకాశ్‌ అందిస్తారు.

PPE kits manufacturing in Vijayawada
పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ వివరాలు
author img

By

Published : Apr 14, 2020, 2:23 AM IST

పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ వివరాలు

పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ వివరాలు

ఇదీ చదవండీ... పేదలందరికీ ఇళ్లు పథకానికి రూ.3500 కోట్లు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.