ETV Bharat / city

ఈనెల17న జరగాల్సిన పోలియో వ్యాక్సినేషన్​ వాయిదా - latest news on polio vaccination

ఈనెల 17న జరగాల్సిన పోలియో వ్యాక్సిన్​ పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేసిన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జాతీయ ఇమ్యూనైజేషన్ పథకం సలహాదారు ప్రదీప్ హల్డర్ ఉత్తర్వులు జారీ చేశారు.

polio vaccination postponed
ఈనెల17న జరగాల్సిన పోలియో వ్యాక్సినేషన్​ వాయిదా
author img

By

Published : Jan 10, 2021, 4:02 AM IST

జాతీయ ఇమ్యునైజేషన్ కార్యక్రమం కింద చేపట్టాల్సిన పోలియో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 17న వేయాల్సిన పోలియో వ్యాక్సిన్​ను తదుపరి తేదీ ప్రకటించే వరకు వాయిదా వేసినట్టు జాతీయ ఇమ్యూనైజేషన్ పథకం సలహాదారు ప్రదీప్ హల్డర్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ మేరకు అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శులకు కేంద్రం లేఖ రాసింది. ఈ నెల 16న కరోనా వ్యాక్సినేషన్ సంబంధించి తొలివిడత పంపిణీ కార్యక్రమం చేపడుతున్నందున ఈ కార్యక్రమం వాయిదా వేసినట్టు కేంద్రం ప్రకటించింది.

ఇదీ చూడండి:

జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్​ షురూ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.