ETV Bharat / city

పోలీసు పెట్రోలింగ్... అప్రమత్తతపై అవగాహన

కరోనా బెడవాడను బేజారెత్తిస్తోంది. రోజురోజుకూ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. లాక్​డౌన్ మరింత కఠినం అమలుచేస్తేనే కేసుల కట్టడి సాధ్యమవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేసుల ఉద్ధృతి నేపథ్యంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు.

police patrolling in Vijayawada singnagar
పోలీసు పెట్రోలింగ్... అప్రమత్తతపై అవగాహన
author img

By

Published : Apr 27, 2020, 10:00 AM IST

పోలీసు పెట్రోలింగ్... అప్రమత్తతపై అవగాహన

విజయవాడ సింగ్ నగర్​లో కరోనాపై పోలీసులు అవగాహన ర్యాలీ చేశారు. సీఐ లక్ష్మీనారాయణ నేతృత్వంలో వాహనాలతో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. కరోనా పట్ల అజాగ్రత్తగా ఉంటే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇదీ చదవండి : ప్రజల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: పవన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.