ETV Bharat / city

ప్రకాశం బ్యారేజ్‌పై రాకపోకలు నిషేధం! - ప్రకాశం బ్యారేజ్‌ తాజా వార్తలు

అమరావతి ఐకాస అసెంబ్లీ ముట్టడిని విఫలం చేసేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ప్రకాశం బ్యారేజ్‌పై రాకపోకలపై నిషేధం విధించారు. మొత్తం 70 మంది బ్యారేజ్‌పై మోహరించారు. ఉదయపు నడకకు వెళ్లే వారినీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. పోలీసులతో వాళ్లంతా వాగ్వాదానికి దిగారు.

police force in prakasam barrage
police force in prakasam barrage
author img

By

Published : Jan 20, 2020, 8:50 AM IST

.

ప్రకాశం బ్యారేజ్‌పై రాకపోకలకు పోలీసుల ఆంక్షలు

.

ప్రకాశం బ్యారేజ్‌పై రాకపోకలకు పోలీసుల ఆంక్షలు
Intro:Body:

ప్రకాశం బ్యారేజ్‌పై రాకపోకలకు పోలీసుల ఆంక్షలు





అమరావతి ఐకాస అసెంబ్లీ ముట్టడిని విఫలం చేసేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ప్రకాశం బ్యారేజ్‌పై రాకపోకలు సాగించకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. మొత్తం 70 మందిని బ్యారేజీపై మోహరించారు. ఉదయపు నడకకు వెళ్లే వారినీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. పోలీసులతో వాకర్స్ వాగ్వాదానికి దిగారు.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.