హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్ రేతిబౌలిలో పగిలిన నీటి పైపులైన్ పగిలిపోయింది. పీవీ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నంబరు 53 వద్ద నీటి పైపులైన్ పగిలిపోగా.. నీరు ఎగజిమ్ముతోంది. మెహదీపట్నం-అత్తాపూర్ రహదారిపై భారీగా మంచినీరు చేరింది.
భారీ నీటి ప్రవాహంతో ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇదీ చదవండి: మూడు రోజుల పాటు అట్టహాసంగా ఇళ్ల పట్టాల పంపిణీ