ETV Bharat / city

కాపులకు 5 శాతం రిజర్వేషన్​పై  హైకోర్టులో వ్యాజ్యం - reservation

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేంద్రం కేటాయించిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు కేటాయించడంపై హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని ఉల్లంఘించేదిగా రాష్ట్ర ప్రభుత్వ చట్టం చేసిందని దానిని వెంటనే రద్దు చేయాలని గుంటూరుకు చెందిన ఓవ్యక్తి ఈ పిటిషన్ వేశారు.

హైకోర్టులో వాజ్యం
author img

By

Published : Aug 11, 2019, 5:36 AM IST

Updated : Aug 11, 2019, 9:56 AM IST

హైకోర్టులో వాజ్యం

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ( ఈడబ్ల్యూఎస్ ) కేటాయించిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు కేటాయిస్తూ గత రాష్ట్ర ప్రభుత్వ హయాంలో తెచ్చిన చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది . రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని ఉల్లంఘించేదిగా రాష్ట్ర ప్రభుత్వ చట్టం ఉందని పేర్కొంటూ మంగళగిరి మండలం కిష్టాయపాలెం గ్రామానికి చెందిన పెద్ది రాధాకృష్ణ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు . ఈడబ్ల్యూఎస్ ప్రజలకు 10శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్రం ఈ ఏడాది జనవరి 12న చేసిన రాజ్యాంగ 10వ సవరణ చట్టం - 2019 ద్వారా రాష్ట్రప్రభుత్వం తెచ్చిన చట్టం న్యాయవిరుద్ధంగా ఉందని పిటిషన్​లో పేర్కొన్నారు.

చట్టాన్ని రద్దు చేయండి

ఎస్సీ , ఎస్టీ , సామాజిక , విద్యా పరంగా వెనుకబడిన బీసీలు మినహా . . ఈడబ్య్లూఎస్ వర్గానికి చెందిన వారికి ఉన్నత విద్యలో ప్రవేశాలు , ఉద్యోగాల్లో ఫలాలు దక్కకుండా పోతున్నాయన్న కారణంతో వారికి 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్ చట్టం చేసిందన్నారు . వీటిని కుల ప్రాతిపదకన విభజించాలని మాత్రం పేర్కోనలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కులానికి వర్తింప చేస్తూ చట్టం చేసిందని చెప్పారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని కాపులకు విద్యా సంస్థల్లో సీట్లు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని రద్దు చేయాలని కోరారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి , ప్రవీణ్ కుమార్ , జస్టిస్ ఎం . సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ వ్యాజ్యంపై విచారణ జరిపే అవకాశం ఉంది.

ఇదీ చదవండి

ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాలి: సీఎం

Intro:ap_vsp_113_10_t.d.p_niyojakavargam_visthuratha_sthayi_samavesam_madugula_av_ap10152 సెంటర్ -మాడుగుల ఫోన్ నంబర్ - 8008574742 పేరు - సూర్యనారాయణ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు.. ప్రజలకు ఇబ్బందులు తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో పథకాలు, అభివృద్ధి పనులు, టెండర్లు, జీవోలను ప్రస్తుత వైకాపా ప్రభుత్వం రద్దు చేస్తూ ప్రజలు, రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని మాజీ శాసన సభ్యుడు గవిరెడ్డి రామానాయుడు విమర్శించారు. తెలుగుదేశం పార్టీ మాడుగుల నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం మండల కేంద్రం చీడికాడలో జరిగింది. సమావేశానికి మాడుగుల, చీడికాడ, కె.కోటపాడు దేవరాపల్లి మండలాల నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం ఏర్పడిన కొద్దిరోజుల్లోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత పవనాలు వీస్తున్నాయన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలను కైవసం చేసుకునేందుకు శ్రేణులు అందరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యుడు పూడి మంగపతిరావు తదితరులు పాల్గొన్నారు.

Body:మాడుగుల

Conclusion:8008574742
Last Updated : Aug 11, 2019, 9:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.