ప్రతినెలా రైతులు వాడిన విద్యుత్ బిల్లులు ప్రభుత్వం చెల్లిస్తుందని మంత్రి పేర్ని నాని అన్నారు. బిల్లుల చెల్లింపునకు ప్రత్యేక బ్యాంకు ఖాతా కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విద్యుత్ శాఖ మాత్రమే ఆ ఖాతాలో నిధులను వాడుకుంటుందని వెల్లడించారు.
ఇదీ చదవండి: