ప్రధాని మోదీకి జనసేనాని పవన్‌కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మోదీకి ఆయురారోగ్యాలతో పాటుగా చిరాయువును ఆదిపరాశక్తి ప్రసాదించాలని పవన్ కోరుకుంటున్నట్లు తెలిపారు. 2014లో మోదీతో కలిసి అనేక సభల్లో పాల్గొన్న గొప్ప అవకాశం లభించిందని పవన్ గుర్తుచేసుకున్నారు. ప్రత్యర్థులు కూడా ఆయన నిబద్ధతను మెచ్చుకోకుండా ఉండలేరని పవన్‌కల్యాణ్ మోదీని ప్రశంసించారు.
ఇదీ చదవండి : Modi Birthday Celebration: 71 అడుగుల కేక్.. 71 కిలోల లడ్డూ