pawan kalyan condolences to goutham reddy: మంత్రి గౌతమ్‌రెడ్డి మృతదేహానికి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్, పార్టీ నేత నాదెండ్ల మనోహర్ నివాళులర్పించారు. రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలూ పనిచేసిన వ్యక్తి గౌతమ్‌రెడ్డి అని.. పవన్ అన్నారు. ఆయన లాంటి వ్యక్తి హఠాన్మరణం రాష్ట్రానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారంలో సంపాదించిన డబ్బును ప్రజాసేవకు వెచ్చించారని కీర్తించారు. గౌతమ్ రెడ్డి మృతికి సంతాపంగా తన సినిమా 'భీమ్లానాయక్' ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా వేస్తున్నట్లు పవన్ ప్రకటించారు.
ఇదీ చదవండి:
"నొప్పి పెడుతోంది కీర్తి.. మంచినీళ్లు ఇవ్వు" గౌతమ్ రెడ్డి చివరి మాటలు!