ఇదీ చదవండి:
నేడు దిల్లీకి జనసేన అధ్యక్షుడు పవన్ - పపన్ తాజా వార్తలు
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. నేడు దిల్లీ వెళ్లనున్నారు. స్టూడెంట్ పార్లమెంట్ సదస్సులో పాల్గొంటారు. ముఖ్య ఉపన్యాసం చేయనున్నారు. అనంతరం సైనిక కుటుంబాల సంక్షేమ నిధి కోసం కోటి రూపాయలు విరాళం అందజేయనున్నారు.
నేడు దిల్లీ వెళ్లనున్న జనసేన అధ్యక్షుడు పవన్
ఇదీ చదవండి: