ETV Bharat / city

సమస్యలు పరిష్కరించండి: పంచాయతీ రాజ్ ఉద్యోగుల సంఘం - ycp

ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు 27శాతం ఐఆర్​ను వెంటనే ఇవ్వాలని పంచాయతీ రాజ్ ఉద్యోగుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. పంచాయతీ రాజ్​లోని ఒప్పంద ఉద్యోగస్తులను క్రమబద్దీకరించాలని విజ్ఞప్తి చేసింది.

సమస్యలు పరిష్కరించండి: పంచాయతీ రాజ్ ఉద్యోగుల సంఘం
author img

By

Published : Jun 2, 2019, 10:19 PM IST

సమస్యలు పరిష్కరించండి: పంచాయతీ రాజ్ ఉద్యోగుల సంఘం

పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆ శాఖ అధికారులు ముఖ్యమంత్రి జగన్​కు విజ్ఞప్తి చేశారు. ఎన్నో ఏళ్లుగా తమ సమస్యలు పరిష్కారానికి నోచుకోవటం లేదని విజయవాడలో వాపోయారు. పంచాయతీరాజ్ శాఖలో పనిచేసే ఒప్పంద ఉద్యోగస్తుల సర్వీసులను వెంటనే క్రమబద్దీకరించాలని కోరారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లు ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ను వెంటనే ఇవ్వాలన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థను బలోపేతం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు . ప్రభుత్వ పరంగా తీసుకునే అన్ని కార్యక్రమాలకు ఉద్యోగులు అండగా ఉంటారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి

'మోదీజీ.. ప్రత్యేకహోదా ఇచ్చి మాట నిలబెట్టుకోండి'

RESTRICTIONS:
Digital - No stand alone digital use allowed.
Broadcast - Available worldwide excluding France and the USA. Scheduled news bulletins only. Simulcasting of the linear broadcast allowed as long as the territorial restrictions are adhered to by use of geo-blocking technologies. Max use 2 minutes per day. Use within 24 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Roland Garros, Paris, France, 2nd June, 2019
1. 00.00 Federe walks on
2. 00:07 Federer wins point at 4-2 in third set
3. 00:16 Federer wins match
SOURCE: FFT
DURATION: 00:32
STORYLINE:
Roger Federer still has not dropped a set at the French Open and eased into the quarter-finals on Sunday with a 6-2, 6-3, 6-3 win against unseeded Argentine Leonardo Mayer.
With temperatures reaching 88 Fahrenheit (31 Celsius) on a sun-soaked centre court, the third-seeded Federer was rarely troubled in beating Mayer for the fourth time in four meetings.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.