ETV Bharat / city

పంచాయతీ పోల్: మధ్యాహ్నం 2.30 గంటల వరకు పోలింగ్ ఎంత శాతమంటే? - ఏపీ పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్

రాష్ట్రంలో రెండో దశ పంచాయతీ పోలింగ్ ఉదయం ఆరు గంటలకే ప్రారంభమైంది. మధ్యాహ్నం 02 గంటల 30 నిమిషాల తరువాత పోలింగ్ 76.11 శాతంగా నమోదైంది.

panchayat elections 2 nd phase polling percentage till 2.30
panchayat elections 2 nd phase polling percentage till 2.30
author img

By

Published : Feb 13, 2021, 3:47 PM IST

రాష్ట్రవ్యాప్తంగా రెండో దశ పంచాయతీ పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మధ్యాహ్నం 02 గంటల 30 నిమిషాల తరువాత పోలింగ్ 76.11 శాతంగా నమోదైంది. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 81.07 శాతంగా ఉంది.

జిల్లాల వారీగా ఓటింగ్ శాతం వివరాలు :

  1. శ్రీకాకుళం 69.08
  2. విజయనగరం 77.30
  3. విశాఖ 79.81
  4. తూర్పు గోదావరి 74.97
  5. పశ్చిమ గోదావరి 75.75
  6. కృష్ణా 76.56
  7. గుంటూరు 78.32
  8. ప్రకాశం 78.53
  9. నెల్లూరు 72.94
  10. చిత్తూరు 72.06
  11. కడప 75.17
  12. కర్నూలు 77.91
  13. అనంతపురం 81.07

ఇదీ చదవండి: పల్లె పోరు: కొనసాగుతున్న పోలింగ్.. 12.30 గంటల వరకు ఓటింగ్ శాతం ఎంతంటే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.