ETV Bharat / city

కరోనా బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు - ntr trust latest news

కరోనా బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు అందించేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు తెదేపా వెల్లడించింది. కరోనా బాధితులకు సలహాలు, సూచనలు, మందులు అందేలా చర్యలు తీసుకునేలా ఈ ఏర్పాటు చేసింది.

ntr trust helping hands for corona patients
కరోనా బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు
author img

By

Published : May 12, 2021, 8:24 PM IST

కరోనా బాధితులకు సేవలందించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య విభాగం సెల్ ఏర్పాటు చేసినట్లు తెలుగుదేశం పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. అమెరికాలో ఉన్నప్రముఖ వైద్యులు లోకేశ్వరరావు ఆధ్వర్యంలో... ఆన్‌లైన్‌లో వైద్యసాయం, సూచనలు అందిస్తున్నామని తెలిపింది.

ఇప్పటివరకు 592 మంది వైద్య సహాయం కోసం అభ్యర్థనలు పంపితే... 351మందికి సేవలందించామని తెలిపింది. మరో 98 మంది దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోందని చెప్పింది. 80 మంది అభ్యర్ధనలు ప్రభుత్వానికి బదిలీ చేశామంది. అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల పక్షానే తెలుగుదేశం పార్టీ నిలుస్తుందని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:

ఆక్సిజన్ వృథా అరికట్టడానికి రాష్ట్రవ్యాప్తంగా చర్యలు: మంత్రుల సబ్ కమిటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.