ETV Bharat / city

ఆయుష్ వైద్య విద్యలో ప్రవేశాలకు నోటిఫికేషన్ - NTR Health University news

2020-21 విద్యా సంవత్సరానికి ఆయుష్ వైద్య విద్యలో చేరబోయే విద్యార్ధుల కాంపిటెంట్ కోటా సీట్ల భర్తీకి ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ నోటిఫికేషన్ జారీ చేసింది.

Ayush Medical Councilling
ఆయుష్ వైద్య విద్యలో ప్రవేశాలకు నోటిఫికేషన్
author img

By

Published : Jan 29, 2021, 6:09 AM IST

2020-21 విద్యా సంవత్సరానికి ఆయుష్ వైద్య విద్యలో చేరబోయే విద్యార్ధుల కాంపిటెంట్ కోటా సీట్ల భర్తీకి ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. నీట్ పరీక్షలో అర్హత సాధించిన వారు ఈనెల 29 ఉదయం 9 గంటల నుంచి ఫిబ్రవరి 1వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వర్శిటీ అధికారులు తెలిపారు. కొవిడ్ నేపథ్యంలో ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. గతేడాది నవంబర్​లో ఇచ్చిన నోటిఫికేషన్​లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మరోసారి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

ఎస్‌ఈసీ కార్యదర్శి నియమకానికి ముగ్గురు పేర్లు సిఫార్సు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.