ETV Bharat / city

పారదర్శక ఎన్నికల కోసం గళమెత్తిన ప్రవాసాంధ్రులు

రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా జరిపి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ప్రవాసాంధ్రులు నినదించారు. ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతికి లేఖ రాశారు.

పారదర్శక ఎన్నికల కోసం... రాష్ట్రపతికి ప్రవాసాంధ్రుల లేఖ.
author img

By

Published : Apr 7, 2019, 9:19 PM IST

రాష్ట్రంలో జరిగే ఎన్నికలపై ప్రవాసాంధ్రులు స్పందించారు. 11న జరిగే పోలింగ్ ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా జరిగేలా చూడాలని రాష్ట్రపతికి లేఖ రాశారు. ప్రజలంతా స్వేచ్ఛగా ఓటు వేసేలా చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు. మొత్తం ప్రక్రియను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తితో ఒక ప్యానెల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రపతికి ప్రవాసాంధ్రులు రాసిన లేఖలోని ముఖ్యాంశాలు...
1) ఆంధ్రప్రదేశ్​లో పారదర్శకంగా,స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలి.
2) ఎన్నికల సంఘం కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. అకారణంగా ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సహా ఇతర ప్రభుత్వాధికారులను బదిలీ చేస్తోంది.
3) తెదేపా అభ్యర్థులు, పార్టీకీ అనుకూలంగా ఉన్న పారిశ్రామికవేత్తలపై జరుగుతున్న ఐటీ దాడుల చేసి... భయ కంపితులను చేస్తోంది.
4) వివిప్యాట్​ స్లిప్​లు పూర్తిగా లెక్కించాలి.

ఇదీ చదవండి.... హక్కులపై మాట్లాడేవాళ్లు.. బాధ్యతలు ఎలా మరిచారు: శివాజీ

Intro:Ap_Vsp_109_07_Tdp_Maddathu_Bike Rall y_Private_Employees_Bml_Ab_c16

Body:విశాఖ తెదేపా పార్లమెంట్ అభ్యర్థి శ్రీ భరత్, భీమిలి అభ్యర్థి సబ్బం హరి లను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నగర పోలీసులు ఓ ప్రైవేట్ పరిశ్రమ ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం తనవద్ద సబ్బం హరి ప్రచార రథం ముందు నిలబడి నినాదాలు చేశారు తగరపువలస అంబేద్కర్ జంక్షన్ నుండి బైక్ ర్యాలీ గా సప్తగిరి థియేటర్ వరకు వెళ్లారు

Conclusion:సబ్బం హరి మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడిని మరోసారి గట్టెక్కించాలని ఆ బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకొని ముందుండి నడిపించడం అభినందనీయమన్నారు తప్పనిసరిగా తెదేపా విజయ దుంధుభి మ్రోగిస్తున్న అని ఆశాభావం వ్యక్తం చేశారు
స్పాట్ బైట్: సబ్బం హరి తెదేపా భీమిని నియోజకవర్గ అభ్యర్థి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.