![nri-co-ordinator-bucchi-ram-prasad-letter-to-pm-for-giving-bharatratna-award-to-pv-narasimha-rao](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7807719_990_7807719_1593349635723.png)
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకి భారత రత్న ఇవ్వాలని తెదేపా ఎన్నారై కో ఆర్డినేటర్ బుచ్చిరాం ప్రసాద్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. రాజకీయవేత్తగా, సాహితీవేత్తగా తెలుగుజాతికి పీవీ వన్నె తెచ్చారని లేఖలో పేర్కొన్నారు. ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చి దేశ గమనాన్ని ప్రగతి వైపు తిప్పారని కొనియాడారు. అలాంటి వ్యక్తికి భారతరత్న ఇచ్చి గౌరవించాలని కోరారు.
ఇవీ చదవండి...: ఆన్లైన్లో వైద్య విద్య.. విద్యార్థుల భవిష్యత్ భద్రమేనా..?