ఇదీచదవండి
ఏపీఎన్జీవోస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పదవులకు నామినేషన్లు - ఏపీఎన్జీవోస్ అసోసియేషన్ రాష్ర్ట అధ్యక్ష
ఏపీఎన్జీవోస్ అసోసియేషన్ రాష్ర్ట అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పదవులకు అభ్యర్థులు ఎన్. చంద్రశేఖర్ రెడ్డి, బండి శ్రీనివాసరావు నామినేషన్లు దాఖలు చేశారు. విజయవాడ ఠాగూర్ లైబ్రరీ నుంచి గాంధీనగర్ జింఖానా గ్రౌండ్ వరకు భారీ ర్యాలీగా వెళ్లి ఎన్నికల అధికారులకు నామపత్రాలు సమర్పించారు.
ఏపీఎన్జీవోస్ ఎన్నికల నామినేషన్లు