- ఇవాళ్టి నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం
- ఉభయ సభలను ఉద్దేశించి ఆన్లైన్లో గవర్నర్ బిశ్వభూషణ్ ప్రసంగం
- రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
- వైద్యురాలు అనితారాణి పిటిషన్పై హైకోర్టులో విచారణ
- ఎస్సీ,ఎస్టీ నిధులను ప్రభుత్వం దారి మళ్లిస్తోందన్న పిటిషన్పై విచారణ
- 182వ రోజుకు చేరుకున్న అమరావతి రైతుల నిరసనలు
- కరోనా నివారణ చర్యలపై ముఖ్యమంత్రులో మోదీ వీడియో కాన్ఫరెన్స్
న్యూస్ టు డే: 16-06-2020 - న్యూస్ టు డే
.
![న్యూస్ టు డే: 16-06-2020 news today](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7632875-1077-7632875-1592268480965.jpg?imwidth=3840)
news today