ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు: 24-08-2021 - andhrapradhesh top news

నేటి ప్రధాన వార్తలు: 24-08-2021

నేటి ప్రధాన వార్తలు : 24-08-2021
నేటి ప్రధాన వార్తలు : 24-08-2021
author img

By

Published : Aug 24, 2021, 6:37 AM IST

  • అగ్రి గోల్డ్‌ బాధితులకు నగదు చెల్లించనున్న ప్రభుత్వం
  • రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ 616వ రోజుకు చేరిన రైతులు, మహిళల పోరాటం
  • విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు
  • సెప్టెంబర్ నెలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనున్న తితిదే
  • మంత్రాలయం క్షేత్రంలో మధ్యారాధన
  • శ్రీశైలం ఆలయ ప్రాంగణంలోని దేవతామూర్తులకు విశేష పూజలు
  • టోక్యో పారాలింపిక్స్‌ ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.