ఇవాళ అమ్మవారి అలంకరణలో పచ్చలు పొదిగిన హారాలను వినియోగించాలని నిర్ణయించారు. సోమవారం-ముత్యాలు, మంగళవారం-పగడాలు, బుధవారం-పచ్చలు, గరువారం-పుష్యరాగాలు, శుక్రవారం-వజ్రాలు, శనివారం-నీలాలు, ఆదివారం-కెంపులు పొదిగిన హారాలను అలంకరించనున్నారు. అమ్మవారి అలంకరణకు సంబంధించి.. దాతలు ఆసక్తి ఉంటే దేవస్థానంలోని డొనేషన్ కౌంటరులో సంప్రదించాలని దేవస్థానం ఈవో సురేష్‌బాబు తెలిపారు.
ఇదీ చదవండి: ఇకపై ఏడువారాల నగలతో దుర్గమ్మకు అలంకరణ