ETV Bharat / city

హాయిగా నవ్వుకునేలా.. గ్యాంగ్ లీడర్: హీరో నాని

గ్యాంగ్ లీడర్ ప్రమోషన్​లో భాగంగా నేచు​రల్ స్టార్ నాని విజయవాడలో సందడి చేశారు. ప్రతి ఒక్కరూ హాయిగా నవ్వుకునేలా సినిమా ఉంటుందన్నారు. ప్రేక్షకుడు కడుపుబ్బా నవ్వటం ఖాయమని ఆయన అన్నారు.

హాయిగా నవ్వుకునేలా గ్యాంగ్ లీడర్: హీరో నాని
author img

By

Published : Sep 9, 2019, 7:45 PM IST

నేచురల్ స్టార్ నాని విజయవాడలో సందడి చేశాడు. త్వరలో విడుదల కాబోతున్న గ్యాంగ్ లీడర్ సినిమా ప్రమోషన్​లో భాగంగా సినిమా ముచ్చట్లు పంచుకున్నారు. ఇంటిల్లిపాది సంతోషంగా వచ్చి ఆనందించదగ్గ సినిమా గ్యాంగ్ లీడర్ అని నాని అన్నారు. హాయిగా నవ్వుకునేలా సినిమా ఉంటుందన్న హీరో.. చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు. జెర్సీ సినిమాతో కాస్త భావోద్వేగానికి గురిచేసినా.. గ్యాంగ్ లీడర్​తో మాత్రం కడుపుబ్బా నవ్విస్తానన్నాడు. పైరసీని ప్రోత్సహించకుండా ప్రతి ఒక్కరూ థియేటర్​కు వచ్చి సినిమా చూడాలని నేచురల్ స్టార్ కోరాడు.

ఇవీ చూడండి-శ్రీవారి దర్శించుకున్న గ్యాంగ్ లీడర్ చిత్ర బృందం

Intro:ap_tpt_51_09_wards_punarvibhajana_lo_avakatavakala_pai_dharna_avb_ap10105

వార్డుల పునర్విభజనలో అవకతవకలను అరికట్టాలని కోరుతూ ధర్నాBody:వార్డుల పునర్విభజనలో అవకతవకలను అరికట్టాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.

వివిధ వార్డులకు చెందిన నాయకులు, ప్రజలు మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకుని కార్యాలయం ముందు బైఠాయించి నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ విజయసింహ రెడ్డితో వారు మాట్లాడుతూ వార్డుల పునర్విభజనలో భాగంగా ఇష్టారీతిన వార్డులను విభజిస్తున్నారని తెలిపారు. సరైన పద్దతిలో విభజన చేయకుంటే హైకోర్టుకు వెళ్తామని వారు ఈ సందర్భంగా కమిషనర్ కు తెలిపారు.

కమిషనర్ మాట్లాడుతూ మీ అభ్యంతరాలు మంగళవారం లోపు కార్యాలయంలో అందించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు కుట్టి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.Conclusion:రోషన్
ఈటీవీ భారత్
పలమనేరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.