విశాఖ జిల్లా పరవాడలోని సైనర్ లైఫ్ సైన్సెస్ పరిశ్రమలో..... ఈ ఏడాది జూన్‌లో జరిగిన ప్రమాదం..... యాజమాన్య నిర్లక్ష్యం వల్లే జరిగిందని జాతీయ హరిత ట్రైబ్యునల్ తేల్చింది. విశాఖ ఫార్మా సిటీ అంతటా, రాష్ట్రంలో ఆ తరహా పరిశ్రమలు ఉన్న చోట్ల..... సేఫ్టీ ఆడిట్ చేపట్టాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరక్టర్‌ను ఆదేశించింది. నాటి ప్రమాదంలో ఇద్దరు మరణించగా.... నలుగురు ఆస్పత్రి పాలయ్యారు. నిర్దేశిత భద్రతా నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఎన్జీటీ నిర్ధరించింది
నిర్లక్ష్యం వల్లే పరవాడ గ్యాస్ లీక్: ఎన్జీటీ - విశాఖ పరవాడ గ్యాస్‌లీక్ ఘటన తాజా వార్తలు
నిర్లక్ష్యం వల్లే విశాఖ జిల్లా పరవాడలోని పరిశ్రమలో ప్రమాదం జరిగిందని ఎన్జీటీ స్పష్టం చేసింది. రాష్ట్రమంతటా పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్‌కు ఆదేశించింది.
![నిర్లక్ష్యం వల్లే పరవాడ గ్యాస్ లీక్: ఎన్జీటీ నిర్లక్ష్యం వల్లే పరవాడ గ్యాస్ లీక్: ఎన్జీటీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9973106-867-9973106-1608657189491.jpg?imwidth=3840)
నిర్లక్ష్యం వల్లే పరవాడ గ్యాస్ లీక్: ఎన్జీటీ