-
కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనాతో గర్భిణి, కడుపులో బిడ్డ కూడా మృతి చెందింది. చేతగాని సీఎం @ysjagan వలనే ఇలాంటి హృదయ విదారకర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బెడ్లు, ఆక్సిజన్ లేక ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా తాడేపల్లి నీరో చక్రవర్తి గడప దాటడం లేదు.(1/2) pic.twitter.com/xUsa08TGnW
— Lokesh Nara (@naralokesh) May 9, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనాతో గర్భిణి, కడుపులో బిడ్డ కూడా మృతి చెందింది. చేతగాని సీఎం @ysjagan వలనే ఇలాంటి హృదయ విదారకర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బెడ్లు, ఆక్సిజన్ లేక ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా తాడేపల్లి నీరో చక్రవర్తి గడప దాటడం లేదు.(1/2) pic.twitter.com/xUsa08TGnW
— Lokesh Nara (@naralokesh) May 9, 2021కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనాతో గర్భిణి, కడుపులో బిడ్డ కూడా మృతి చెందింది. చేతగాని సీఎం @ysjagan వలనే ఇలాంటి హృదయ విదారకర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బెడ్లు, ఆక్సిజన్ లేక ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా తాడేపల్లి నీరో చక్రవర్తి గడప దాటడం లేదు.(1/2) pic.twitter.com/xUsa08TGnW
— Lokesh Nara (@naralokesh) May 9, 2021
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనబడటం లేదంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనాతో గర్భిణి మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. చేతగాని సీఎం జగన్ వల్లనే హృదయ విదారకర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని మండిపడ్డారు.
బెడ్లు, ఆక్సిజన్ లేక ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా.. తాడేపల్లి నీరో చక్రవర్తి గడప దాటడం లేదని ధ్వజమెత్తారు. జనానికి నేనున్నానని హామీ ఇచ్చి.. నేడు కనిపించకుండా పోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను విన్నానని అరిచి చెప్పిన జగన్.. రాష్ట్రంలో కరోనాతో మరణిస్తున్న వారి ఆర్తనాదాలు వినిపించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఇవీ చదవండి: