రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన విశ్వవిద్యాలయాలు.. జగన్ రెడ్డి పాలనలో రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ఎంతో మందిని గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దిన చరిత్ర ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉందని.. అలాంటి చోట, 11 కేసుల్లో నిందితుడుగా ఉన్న A2 రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించడం దారుణమన్నారు. దొంగల జీవితాలను ఆదర్శంగా తీసుకోమని బంగారు భవిష్యత్తు ఉన్న విద్యార్థులకు.. వీసీ స్వయంగా చెప్పటం దురదృష్టకరమని ధ్వజమెత్తారు.
-
రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన విశ్వవిద్యాలయాలు ఏ1 @ysjagan పాలనలో రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిపోయాయి. ఎంతో మందిని గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దిన చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 11 సీబీఐ కేసుల్లో నిందితుడుగా ఉన్న ఏ2 రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించడం దారుణం.(1/2) pic.twitter.com/e3plzqVIQg
— Lokesh Nara (@naralokesh) July 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన విశ్వవిద్యాలయాలు ఏ1 @ysjagan పాలనలో రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిపోయాయి. ఎంతో మందిని గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దిన చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 11 సీబీఐ కేసుల్లో నిందితుడుగా ఉన్న ఏ2 రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించడం దారుణం.(1/2) pic.twitter.com/e3plzqVIQg
— Lokesh Nara (@naralokesh) July 2, 2021రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన విశ్వవిద్యాలయాలు ఏ1 @ysjagan పాలనలో రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిపోయాయి. ఎంతో మందిని గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దిన చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 11 సీబీఐ కేసుల్లో నిందితుడుగా ఉన్న ఏ2 రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించడం దారుణం.(1/2) pic.twitter.com/e3plzqVIQg
— Lokesh Nara (@naralokesh) July 2, 2021
ఇదీ చదవండి:
TS - AP water war: 'అక్రమ ప్రాజెక్టులతో తెలంగాణ వాటాను ఏపీ దోచుకుంటోంది'