విజయవాడలో మున్సిపల్ కార్మికులు మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. కరోనా నియంత్రణ విధుల్లో పాల్గొంటున్న తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
వ్యక్తిగత రక్షణ కిట్లను... ప్రతి కార్మికునికి 25 వేల రూపాయలు అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. హక్కుల సాధన దినోత్సవం సందర్భంగా సీఐటీయూ ఆధ్వర్యంలో ఈ ఆందోళన చేశారు.
ఇదీ చదవండి: