ETV Bharat / city

రూ.2.75 కోట్లతో బెంజ్ సర్కిల్ పైవంతెన సుందరీకరణ - ap municipal department on benz circle flyover

విజయవాడ బెంజ్ సర్కిల్ పైవంతెన సుందరీకరణ పనులు చేపట్టాలని పురపాలకశాఖ నిర్ణయించింది. రూ.2 కోట్ల 75 లక్షలతో ఈ పనులు చేపట్టనున్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నిధులు సమకూర్చనుంది.

రూ.2.75 కోట్లతో బెంజ్ సర్కిల్ పైవంతెన సుందరీకరణ

author img

By

Published : Sep 23, 2020, 8:07 PM IST

విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ సుందరీకరణ పనులకు రూ.2 కోట్ల 75 లక్షలు ఖర్చు చేసేందుకు పురపాలక శాఖ నిర్ణయించింది. ఈ మేరకు పాలన అనుమతులు ఇచ్చారు. ఫ్లై ఓవర్ దిగువన 1 నెంబర్ పిల్లర్ నుంచి 47వ పిల్లర్ వరకు సుందరీకరణ పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.

ఎస్వీఎస్ కల్యాణ మండపం నుంచి గురునానక్ కాలనీ రోడ్డు వరకు ల్యాండ్​స్కేప్ పనులు, పచ్చదనం పెంపు, ఇతర కార్యక్రమాలు చేపట్టనున్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ నిధుల నుంచి ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నారు.

ఇదీ చదవండి : కేంద్రమంత్రి కిషన్​రెడ్డిని కలిసిన అమరావతి ఐకాస నేతలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.