ETV Bharat / city

వాణిజ్య మంత్రిత్వశాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం ఛైర్మన్‌గా ఎంపీ విజయసాయిరెడ్డి - mp-vijayasaireddy

ఎంపీ విజయసాయిరెడ్డి
ఎంపీ విజయసాయిరెడ్డి
author img

By

Published : Oct 9, 2021, 8:47 PM IST

Updated : Oct 11, 2021, 4:02 PM IST

20:45 October 09

vijaya sai reddy

వాణిజ్య మంత్రిత్వశాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం ఛైర్మన్‌గా ఎంపీ విజయసాయిరెడ్డి

వాణిజ్య మంత్రిత్వశాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం ఛైర్మన్‌గా ఎంపీ విజయసాయిరెడ్డి మరోమారు ఎన్నికలయ్యారు. దీంతో వరుసగా మూడోసారి ఛైర్మన్‌గా ఆయన కొనసాగనున్నారు. అంతేకాకుండా వివిధ పార్లమెంటరీ స్థాయి సంఘాల ఛైర్మన్లు, సభ్యుల నియామకం కూడా జరిగింది. కమిటీ ఆన్‌ డిఫెన్స్‌ సభ్యుడిగా మోపిదేవి వెంకటరమణ నియమితులయ్యారు. తన నియామకంపై సీఎం జగన్​తో పాటు పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డికి.. మోపిదేవి ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చదవండి: Ex MP Undavalli: దయనీయంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి: ఉండవల్లి

Last Updated : Oct 11, 2021, 4:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.