ETV Bharat / city

MP Kesineni Nani: అప్పుల కోసం అమరావతి భూములను తాకట్టు పెట్టారు: కేశినేని నాని - ఎంపీ కేశినేని నాని

MP Kesineni Nani: రాష్ట్రం రోజురోజుకూ అప్పుల ఊబిలో కూరుకుపోతోందని ఎంపీ కేశినేని నాని విమర్శించారు. బడ్జెట్ కేటాయింపులపై లోక్‌సభలో జరిగిన చర్చలో మాట్లాడిన ఆయన.. అప్పుల కోసం అమరావతి భూములను తాకట్టు పెట్టారని మండిపడ్డారు.

MP Kesineni Nani fires on ysrcp government
అప్పుల కోసం అమరావతి భూములను తాకట్టు పెట్టారు: కేశినేని నాని
author img

By

Published : Feb 8, 2022, 10:45 PM IST

MP Kesineni Nani: బడ్జెట్ కేటాయింపులపై లోక్‌సభలో జరిగిన చర్చలో.. ఎంపీ కేశినేని నాని మాట్లాడారు. రాష్ట్రం రోజురోజుకూ అప్పుల ఊబిలో కూరుకుపోతోందని విమర్శించారు. అప్పుల కోసం అమరావతి భూములను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును రాష్ట్రం పట్టించుకోవడం లేదన్న ఆయన.. ఏపీ ఆర్థిక క్రమశిక్షణ పాటించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. హోదా, రైల్వే జోన్, వెనుకబడిన జిల్లాలకు కేంద్రం నిధులివ్వాలని కేశినేని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

Ashok Babu: జగన్ మోసానికి ఉద్యోగుల రిటర్న్ గిఫ్ట్ ఖాయం: అశోక్​బాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.