ETV Bharat / city

ఉద్యోగి కుటుంబానికి అండగా ఉంటాం:ఎమ్మెల్యే బాలకృష్ణ - hero balakrishna

ఇటీవలే మృతి చెందిన గన్నవరం విమానాశ్రయ అధికారి రాజు కుటుంబాన్ని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పరామర్శించారు. రాజు స్వగృహానికి వెళ్లి కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు.

గన్నవరం ఈడీ సూపరిండెంట్ రాజు కుటంబసభ్యులకు బాలకృష్ణ పరామర్శ
author img

By

Published : Sep 18, 2019, 7:42 PM IST

గన్నవరం ఈడీ సూపరిండెంట్ రాజు కుటంబసభ్యులకు బాలకృష్ణ పరామర్శ

గన్నవరం విమానాశ్రయంలో విధులు నిర్వహిస్తూ, గుండెపోటుతో మృతి చెందిన కె.ఎస్‌.ఎన్‌.రాజు కుటుంబ సభ్యులను హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పరామర్శించారు. కేసరపల్లి దుర్గాపురంలోని రాజు ఇంటికి వెళ్లి, కుటుంబసభ్యులని పరామర్శించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని అధైర్యపడవద్దని బాలకృష్ణ వెల్లడించారు.

ఇవీ చూడండి- ఇద్దరు కుమారులున్నా కన్నతల్లికి ఎంత కష్టం!

గన్నవరం ఈడీ సూపరిండెంట్ రాజు కుటంబసభ్యులకు బాలకృష్ణ పరామర్శ

గన్నవరం విమానాశ్రయంలో విధులు నిర్వహిస్తూ, గుండెపోటుతో మృతి చెందిన కె.ఎస్‌.ఎన్‌.రాజు కుటుంబ సభ్యులను హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పరామర్శించారు. కేసరపల్లి దుర్గాపురంలోని రాజు ఇంటికి వెళ్లి, కుటుంబసభ్యులని పరామర్శించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని అధైర్యపడవద్దని బాలకృష్ణ వెల్లడించారు.

ఇవీ చూడండి- ఇద్దరు కుమారులున్నా కన్నతల్లికి ఎంత కష్టం!

Intro:AP_TPG_21_18_CULVERT_DAMAGE_EENADU_ETV_PKG_AP10088
యాంకర్: పశ్చిమ మన్యంలో గిరిజన ప్రాంతాల రహదారులు భారీ వర్షాలు కు గోతుల మయంగా మారాయి కొండవాగు లపై ఉన్న కల్వర్టులు సైతం కొట్టుకుపోయాయి దీంతో సుమారు 60 గిరిజన గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచాయి ప్రభుత్వాలు ఎన్ని మారుతున్నా గాని మన్యంలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో నాయకులు ఇప్పటికి వెనుకబడే ఉన్నారంటూ గిరిపుత్రులు ఆరోపిస్తున్నారు విస్తారంగా కురుస్తున్న వర్షాలకు జల్లేరు వాగు పై ఉన్న రెండు కల్వర్టు సైతం వాగులు దాటికి కొట్టుకుపోయాయి మన్యం లో ఉన్న ప్రస్తుత పరిస్థితిపై ఈనాడు ఈటీవి ప్రత్యేక కథనం
పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం వీరన్నపాలెం వి ప్పలపాడు మధ్యలో ఉన్న జల్లేరు వాగుపై కల్వర్టు వాగు ధాటికి కొట్టుకు పోయింది అటు జంగారెడ్డిగూడెం మండలం పట్టిన పాలెం లో ఇదే వాగుపై ఉన్న కల్వర్టు సైతం ఒకేసారి కొట్టుకుపోయాయి దీంతో 60 గిరిజన గ్రామాలకు రవాణా సౌకర్యం రాకపోకలు పూర్తిగా నిలిచాయి 2003వ సంవత్సరంలో జల్లేరు వాగులో పడి ఇ 34మంది జల సమాధి అయ్యారు ప్రతి ఏటా వర్షాకాలంలో వస్తున్న వాగులకు ఒకరు ఇద్దరు చొప్పున మరణిస్తూనే ఉన్నారు ఐదేళ్ల క్రితం పట్టిన పాలెం వద్ద హై లెవెల్ వంతెన నిర్మాణం చేపట్టిన అది నత్తనడకన సాగడం తో ప్రజల కష్టాలు షరా మామూలుగానే మిగిలాయి
బైట్స్: మల్ల బత్తుల వెంకన్న బాబు పట్టింపాలెం గ్రామస్తులు
looking...2 15 సంవత్సరాలుగా రాజకీయ నాయకుల చుట్టూ తిరిగిన నేటికి జల్లేరు వాగు పై వంతెనలు నిర్మాణానికి నోచుకోలేదు . వర్షాకాలంలో వాగులు వచ్చిన అత్యవసర సమయంలో ప్రమాదకర స్థితిలో వాగులు దాటుకుంటూ గిరిజనులు సమీప పట్టణాలు చేరుకుంటున్నారు ప్రస్తుతం రెండువైపులా గ్రామాల్లో కల్వర్టులు కొట్టుకుపోవడంతో దిక్కు తోచని స్థితిలో గిరిజనులు ఆయా గ్రామాల ప్రజలు అల్లాడుతున్నారు రవాణా సౌకర్యం పూర్తిగా స్తంభించడంతో పాఠశాలకు వెళ్లే వారు ఆసుపత్రికి వెళ్లే వారు నానా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి మన్యంలో కొండవాగు లపై హై లెవెల్ వంతెన లు నిర్మించాలని గిరిపుత్రుల కోరుకుంటున్నా రూ
బైట్స్: రామకృష్ణ స్థానికుడు వీరన్నపాలెం
శ్రీనివాస్ పట్టిన పాలెం


Body:కల్వర్ట్ డ్యామేజ్ ఈనాడు ఈ టీవీ ప్యాకేజ్
note: మన్యం వాగుల పై ఈనాడు ఈటీవి సినర్జీ స్టోరీ చేశాము కావున పరిశీలించగలరు


Conclusion:గణేష్ జంగారెడ్డిగూడెం9494340456
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.