ETV Bharat / city

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది - ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. షెడ్యూల్​ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
author img

By

Published : Aug 1, 2019, 5:54 PM IST

ఆంధ్రప్రదేశ్​తో పాటు.. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూలు ఖరారైంది. ఈ నెల 7న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుంది. రాష్ట్ర ఎమ్మెల్సీల్లో.. తెదేపాకు చెందిన కరణం బలరాం, వైకాపాకు చెందిన ఆళ్లనాని, కోలగట్ల వీరభద్రస్వామి, తెలంగాణ అధికార పార్టీ తెరాసకు చెందిన యాదవరెడ్డి స్థానాలు.. ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీ చూడండి: రైతులు "అడ్డుకున్నారు".. పోలీసులు "లాక్కెళ్లారు"

Intro:AP_ONG_11_01_NANNAPANENI_MET_GANG_RAPE_GIRL_AVB_AP 10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
............................................................
అత్యాచార ఘటనల్లో నిందితులకు అనుకూలంగా గ్రామపెద్దలు రాజీయత్నాలు చేస్తే వారిని జైలుకి పంపేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మహిళ కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పామురు మండలం కోడిగుంపాల గ్రామంలో అత్యాచారానికి గురైన బాలికను ఆమె పరామర్శించారు . బాలికను అపహరించి దాడి చేయడం అత్యాచారం చేయడమే కాక ఆ దృశ్యాలను చరవాణిలో చిత్రీకరించడం వంటి ఘోర నేరాలకు పాల్పడిన ముగ్గురు యువకులను క్షమించరాదని ఆమె తెలిపారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నామని అంటున్న ముగ్గురు నిందితులపై కఠినమైన కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలని అభిప్రాయపడ్డారు. చట్టసభల్లో అత్యాచార లపై మాట్లాడాల్సిన మహిళా శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు తమకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని నన్నపనేని ఆరోపించారు. మహిళా సమస్యలపై నిరంతరం పోరాడే తనకు చట్టసభల్లో మాట్లాడే అదృష్టం లేకపోవడం తన దురదృష్టమని ఆవేదన వ్యక్తం చేశారు.అత్యాచారాని కి గురైన బాలిక కు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు . బాలికను ఆర్థికంగా గా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకునే విధంగా జిల్లా కలెక్టర్ కి సూచిస్తానని నన్నపనేని తెలియజేశారు.......బైట్
నన్నపనేని రాజకుమారి, రాష్ట్ర మహిళ కమిషన్ చైర్ పర్సన్

Body:ఒంగోకు

Conclusion:9100075319
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.