Minister Kannababu: వైకాపా ప్రభుత్వం రైతు సంక్షేమంపై దృష్టి పెట్టి.. వారి అభ్యున్నతి కోసమే పథకాలు అమలు చేస్తోందని.. వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు స్పష్టం చేశారు. డీబీటి ద్వారా రైతుల ఖాతాల్లోకి ఆర్ధిక సాయం వెళ్తోందని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులు మంచి ధరలకు విక్రయించుకునేలా.. రూ.10 వేల డ్రోన్లతో వ్యవసాయనికి ఊతం ఇచ్చేలా కార్యాచరణ రూపొందించిన్నట్లు మంత్రి తెలిపారు. ఎరువుల కోసం ఎక్కడా రైతులు క్యూ లైన్ల లో నిల్చుని ఉండాల్సిన పరిస్థితి లేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు కేంద్రమే నిధులు ఇవ్వాలని గుర్తుచేశారు.
ఇదీ చదవండి:
AP-BUDGET: రూ.2.56 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్