మత్స్యశాఖ మంత్రిగా పదవీ స్వీకారం చేసిన అనంతరం మంత్రి సీదిరి అప్పలరాజు.. తనకుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంను కలసిన వారంతా మంత్రి పదవి ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి కరోనా మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన ఎమ్మెల్యే