ETV Bharat / city

యాజమాన్య సీట్లు వెబ్​ ఆప్షన్ల్​తో భర్తీ - ntr university of health sciences

వైద్య విద్య సీట్ల భర్తీల్లో ఎలాంటి అపోహలు విద్యార్థులు, తల్లిదండ్రులు పెట్టుకోవద్దని... అర్హత గల వారికి తప్పకుండా సీట్లు వస్తాయని ఎన్టీఆర్​ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సి.వి. రావు తెలిపారు. ఈ ఏడాది యాజమాన్య సీట్ల భర్తీని వెబ్​ ఆప్షన్స్​తో సీట్లు నింపేందుకు వర్శిటీ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు

యాజమాన్య సీట్లు వెబ్​ ఆప్షన్ల్​తో భర్తీ
author img

By

Published : Jul 5, 2019, 6:19 AM IST

వైద్య విద్య సీట్ల భర్తీ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు కేంద్రాల్లో కొనసాగుతుంది. ఈ యేడాది యాజమాన్య సీట్ల భర్తీ సైతం వెబ్ ఆప్షన్స్ ద్వారా చేసేందుకు వర్శిటీ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. మొత్తం 15 వేల మంది విద్యార్థులు వైద్య విద్యలో ప్రవేశాల కోసం ఆన్​లైన్ దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 3 నుంచి 8వ తేదీ వరకు విద్యార్థుల ధృవపత్రాల పరిశీలన ఉంటుంది. పరిశీలన అనంతరం విద్యార్థులు వెబ్​ ఆప్షన్స్ ద్వారా కాలేజీల్లో ప్రవేశం పొందుతారు. అయితే ఈడబ్లూఎస్ కోటాకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు రానందున.. కోటాను రెండో విడత కౌన్సెలింగ్​లో అమలు చేస్తామని వర్శిటీ అధికారులు చెపుతున్నారు. రెండో కౌన్సెలింగ్​లో ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేసినా విద్యార్థులకు ఎటువంటి నష్టం జరగదని ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సి వి రావు వివరించారు.

ఇదీ చదవండీ :

సెప్టెంబరు 5 నుంచి నూతన ఇసుక విధానం : సీఎం జగన్

Puducherry, Jul 04 (ANI): All India Anna Dravida Munnetra Kazhagam (AIADMK) supporters staged protest against Puducherry Lieutenant Governor Kiran Bedi. LG Kiran Bedi wrote a tweet on water crisis in Chennai. She slammed Tamil Nadu government for the situation in state's capital.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.