హైదరాబాద్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైఫిల్ షూటింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి విజయవాడలోని మురళీ ఫార్చ్యూన్లో పతకాలు అందజేశారు. ఏపీ రైఫిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అసోసియేషన్ తరపున గోకరాజు రంగరాజు, అడిషినల్ డీజీ రవిశంకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వివిధ వయసుల వారికి జూనియర్, సీనియర్ కేటగిరీలలో ఎయిర్ రైఫిల్, ఎయిర్ పిస్టల్ పోటీలను నిర్వహించగా...వారిలో విజేతలుగా నిలిచిన వారికి పతకాలు అందజేశారు.
ఇదీచదవండి