ETV Bharat / city

'జగనాసుర పాలన అంతానికి అమరావతి నుంచే నాంది' - మూడు రాజధానులపై ఎమ్మెల్యే మంతెన రామరాజు కామెంట్స్

మూడు రాజధానుల మిధ్యతో ముఖ్యమంత్రి జగన్ ప్రజలను వంచిస్తున్నారని తెదేపా ఎమ్మెల్యే మంతెన రామరాజు మండిపడ్డారు. రాజధాని వికేంద్రీకరణ పేరుతో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

'జగనాసుర పాలన అంతానికి అమరావతి నుంచే నాంది'

author img

By

Published : Jan 17, 2021, 12:27 PM IST

అభివృద్ధి వికేంద్రీకరణ చేసింది ఒక్క తెదేపానే అని.. పార్టీ నేత మంతెన రామరాజు అన్నారు. రాజధాని విషయంలో తప్పు చేశామని తల పట్టుకునే రోజు వైకాపాకు వస్తుందని ఆయన తేల్చి చెప్పారు. రాజధాని శంకుస్థాపనకు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోని దేవాలయాలు, మసీదులు, చర్చిల నుంచి మట్టిని తెచ్చారని, జగనాసుర పాలన అంతానికి అమరావతి నుండే నాంది అని మంతెన వ్యాఖ్యానించారు. అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమం మాటల్లో చెప్పలేనిదన్నారు.

ఇదీ చదవండి:

అప్పుడు.. ఇప్పుడు.. మొదటి వరసలో ఆ ఇద్దరూ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.