విజయవాడ నగర శివారు పాయికాపురం ఇన్నర్ రింగ్ రోడ్డు కూడలిలో ఓ లారీ బోల్తా పడింది. పత్తి లోడుతో వేగంగా వెళ్తున్న వాహనం.. వర్షంతో బురదగా ఉన్న రహదారిలో రామవరప్పాడు వైపు మలుపు తిరుగుతూ ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
ఇదీ చూడండి..