ఇసుక, మట్టి దోపిడీ పై ఉన్న శ్రద్ధలో 10 శాతం కరోనా నివారణపై ప్రభుత్వం దృష్టిపెట్టినా....రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉండేవి కాదని తెదేపా నేత నారా లోకేశ్ విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉదాసీనత వదిలి కరోనా నివారణ చర్యలపై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలంటూ ట్విటర్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు.
- ఇవీ చదవండి...రాష్ట్రంలో మరో 6 కరోనా పాజిటివ్ కేసులు