మహనీయులు నందమూరి తారక రామారావు, పీవీ. నరసింహారావు సమాధులు కూలుస్తా అని.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ తన వ్యక్తిత్వాన్ని కూల్చేసుకున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. గొప్ప వ్యక్తుల సమాధులు కూల్చే బదులు తనలో ఉన్న అహాన్ని కూలిస్తే.. నమ్మి ఎన్నో ఏళ్లుగా ఓట్లు వేస్తున్న ప్రజలకు న్యాయం జరుగుతుందని హితవు పలికారు.
ఇవీ చదవండి..