-
రూ.7500 ఉన్న అంగన్వాడీ టీచర్ల జీతాన్ని రూ.10,500కు పెంచారు. ఆయాల జీతాన్ని రూ.4500 నుండి రూ.6000కు పెంచారు. టీడీపీ ఘనతని మీ ఖాతాలో వేసుకునే ప్రయత్నాలు మాని, నమ్మి ఓటేసిన వారికి ఇచ్చిన హామీలు అమలు చేసే పని మొదలు పెట్టండి సీఎం గారు.(2/2)
— Lokesh Nara (@naralokesh) February 9, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">రూ.7500 ఉన్న అంగన్వాడీ టీచర్ల జీతాన్ని రూ.10,500కు పెంచారు. ఆయాల జీతాన్ని రూ.4500 నుండి రూ.6000కు పెంచారు. టీడీపీ ఘనతని మీ ఖాతాలో వేసుకునే ప్రయత్నాలు మాని, నమ్మి ఓటేసిన వారికి ఇచ్చిన హామీలు అమలు చేసే పని మొదలు పెట్టండి సీఎం గారు.(2/2)
— Lokesh Nara (@naralokesh) February 9, 2022రూ.7500 ఉన్న అంగన్వాడీ టీచర్ల జీతాన్ని రూ.10,500కు పెంచారు. ఆయాల జీతాన్ని రూ.4500 నుండి రూ.6000కు పెంచారు. టీడీపీ ఘనతని మీ ఖాతాలో వేసుకునే ప్రయత్నాలు మాని, నమ్మి ఓటేసిన వారికి ఇచ్చిన హామీలు అమలు చేసే పని మొదలు పెట్టండి సీఎం గారు.(2/2)
— Lokesh Nara (@naralokesh) February 9, 2022
Lokesh fires on CM Jagan: అసత్యాలతో మోసం చేయడం సీఎం జగన్ నైజమని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. అబద్ధానికి ఫ్యాంటు, షర్టు వేస్తే అచ్చం జగన్‌లానే ఉంటుందని.. విమర్శించారు. 2018లోనే అంగన్వాడీ టీచర్లు, ఆయాల జీతాలను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పెంచారని గుర్తుచేశారు.
రూ.7,500 ఉన్న జీతాన్ని.. రూ.10,500 చేశారన్నారు. ఆయాల జీతాన్ని రూ.4,500 నుంచి రూ.6 వేలకు పెంచారని చెప్పారు. తెదేపా ఘనతని వైకాపా ఖాతాలో వేసుకునే ప్రయత్నాలు మాని.. నమ్మి ఓటేసిన వారికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని జగన్‌కు సూచించారు.
అంగన్‌వాడీల జీతాలపై జగన్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన ఓ వీడియోతోపాటు సంబంధిత ఉత్తర్వులను ట్విట్టర్ ద్వారా లోకేశ్ విడుదల చేశారు.
ఇదీ చదవండి:
BONDA UMA DEEKSHA: అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు జిల్లాల విభజన చేస్తారా?:బొండా ఉమ