ETV Bharat / city

'వైఎస్ కుటుంబం కోసం శ్రీవారి సన్నిధిని ఎలా తెరిచారు' - 'వైఎస్ కుటుంబం కోసం శ్రీవారి సన్నిధిని ఎలా తెరిచారు'

భగవంతునికి పేదా, పెద్దా లేనపుడు వైఎస్​ కుటుంబం కోసం తిరుమల శ్రీవారి సన్నిధిని ఎలా తెరిచారో సమాధానం చెప్పాలని... నారా లోకేశ్ డిమాండ్ చేశారు. కరోనా కారణంగా తిరుమల గిరులు నిర్మానుష్యంగా మారిన వేళ... నిబంధనలు అతిక్రమించి పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవటం అపరాధం కాదా అని లోకేశ్ ట్వీటర్ వేదికగా ప్రశ్నించారు.

'వైఎస్ కుటుంబం కోసం శ్రీవారి సన్నిధిని ఎలా తెరిచారు'

author img

By

Published : May 2, 2020, 7:43 PM IST

సామాన్యులకు దర్శన భాగ్యమే లేని కరోనా కష్టకాలంలో... వైఎస్​ తోడల్లుడు సకుటుంబ సమేతంగా తిరులమ శ్రీవారి దర్శనం చేసుకోవటం ఏంటని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. భగవంతుడికి పేదా, పెద్దా తేడా లేనప్పుడు గుడి ఎలా తెరిచారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేవదేవుడి ఉత్సవాలతో అలరారిన తిరుమల గిరులు కరోనా కారణంగా నిర్మానుష్యంగా మారిన వేళ... నిబంధనలు అతిక్రమించి పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవటం తప్పు కాదా అని లోకేశ్ ట్వీటర్ వేదికగా ప్రశ్నించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.