మద్యపాన నిషేధంపై ముఖ్యమంత్రి జగన్ చేసిన ట్వీట్‌పై నారా లోకేశ్ స్పందించారు. మద్యం అమ్మకాలపై సీఎం ఒకదానితో ఒకటి పొంతనలేని ప్రకటనలు ఇచ్చారని చురకలంటించారు. ఒకవైపు మద్యంతో మానవ సంబంధాలు నాశనమైపోతున్నాయంటూనే.. మరోవైపు మద్యం అమ్మకాల బాధ్యత ప్రభుత్వానిదంటున్నారని ఎద్దేవా చేశారు. 'అసలింతకీ మీరేం చెప్పాలనుకుంటున్నారంటూ' ట్వీట్ చేశారు.
-
"మద్యంతో మానవ సంబంధాలు నాశనమైపోతున్నాయి" "మద్యం అమ్మకాల బాధ్యత ప్రభుత్వానిదే" అని ఒకదానితో ఒకటి పొంతన లేని స్టేట్మెంట్లు ఇచ్చారు, అసలింతకీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు @ysjagan గారు? pic.twitter.com/srCQzpmmCf
— Lokesh Nara (@naralokesh) July 25, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">"మద్యంతో మానవ సంబంధాలు నాశనమైపోతున్నాయి" "మద్యం అమ్మకాల బాధ్యత ప్రభుత్వానిదే" అని ఒకదానితో ఒకటి పొంతన లేని స్టేట్మెంట్లు ఇచ్చారు, అసలింతకీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు @ysjagan గారు? pic.twitter.com/srCQzpmmCf
— Lokesh Nara (@naralokesh) July 25, 2019"మద్యంతో మానవ సంబంధాలు నాశనమైపోతున్నాయి" "మద్యం అమ్మకాల బాధ్యత ప్రభుత్వానిదే" అని ఒకదానితో ఒకటి పొంతన లేని స్టేట్మెంట్లు ఇచ్చారు, అసలింతకీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు @ysjagan గారు? pic.twitter.com/srCQzpmmCf
— Lokesh Nara (@naralokesh) July 25, 2019
ఇవీ చదవండి..