మే 3 వరకు లాక్ డౌన్ పొడిగించిన కారణంగా.. విజయవాడలో నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. కొంతమంది అత్యవసర పనుల సాకుతో రోడ్లపైకి వస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. ఉదయం 9 గంటల తర్వాత రోడ్లపై కనిపించిన వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. విజయవాడలో లాక్ డౌన్ పరిస్థితులపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస మోహన్ అందిస్తారు.
ఇవీ చూడండి: