మద్యం దుకాణాల వద్ద మందుబాబులను నియంత్రించే విధుల నుంచి ఉపాధ్యాయులకు విముక్తి కలిగింది. ఈ విషయంపై.. "విద్యాబుద్ధులు నేర్పేవారు.. మద్యం బారులు నియంత్రించారు" అని ఈటీవీ భారత్ లో వచ్చిన కథనంపై కలెక్టర్ వినయ్ చంద్ స్పందించారు.
ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్దే కాదు... కరోనా విధులు నుంచి కూడా తప్పించారు. ఫలితంగా... విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 600 మంది ఉపాధ్యాయులకు ఊరట లభించింది.
ఇదీ చదవండి: